RTI Act: ఉద్యోగుల సర్వీస్ బుక్ కు సమాచార చట్టం వర్తించదు

ప్రభుత్వ ఉద్యోగులకు సంబందించిన సర్వీసు రిజిష్టర్ సమాచారం సమాచార హక్కుచట్టం 2005 ద్వారా కోరితే సదరు సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదని ఉద్యోగుల సమాచారం కోసం తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ట్రెసా జగిత్యాల జిల్లా గౌరవాధ్యక్షులు హరి అశోక్ కుమార్ తెలిపారు సర్వీసు రిజిస్టర్ సమాచారం సెక్షన్ 8(1)జె పరిధిలోకి వస్తున్నందున అటువంటి సమాచారం స హ చట్టం ద్వారా ఇతరులు కోరితే సదరు సమాచారం ఇవ్వవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు కేసు నెం స్పెషల్ లీవ్ పిటిషన్ (సివిల్)నెంబర్ 27734 ఆఫ్ 2012 (సిసి14781/2012 )లో స్పష్టం చేసిందని హరి అశోక్ కుమార్ తెలిపారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top