Online Classes ఆన్లైన్ తరగతులు- నేటి నుండి దూరదర్శిని లో పాఠాలు

ఆన్లైన్ తరగతులు::



❖ కొవిడ్‌తో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు అవకాశం లేకపోవడంతో *ఈ నెల 12వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని* రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. 


❖ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు బోధించనున్నారు.


❖ వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.


★ 1, 2 తరగతులు::

ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ..


★ 3, 4, 5 తరగతులు::

మధ్యాహ్నం 12 నుంచి ఒంటిగంట వరకు..


★ 6, 7 తరగతులు::

మధ్యాహ్నం రెండు నుంచి మూడు వరకు


★ 8, 9 తరగతులు::

మధ్యాహ్నం 3 నుంచి నాలుగు గంటల వరకు..


★ పదో తరగతి విద్యార్థులకు::

ఉదయం 10 నుంచి 11 గంటల వరకు భాషా తరగతులు.. సాయంత్రం 4 నుంచి 5 వరకు భాషేతర శాస్త్రాల బోధన జరగనుంది.


దూరదర్శన్ సప్తగిరి ఛానెల్ యూట్యూబ్ లింక్


https://youtube.com/c/DoordarshanSaptagiri

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top