దేశీయ రవాణా రంగంలో భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, కార్లు దూసుకెళ్లనున్నాయి. ఈ రేసులో క్యాబ్ సర్వీసెస్ అగ్రిగేటర్ ఓలా మరో అడుగు ముందుకేసింది. గురువారం నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ ( Ola bookings )ప్రారంభించింది. కస్టమర్లు olaelectric.com వేదికగా ఆన్‌లైన్‌లో వీటిని బుక్ చేసుకోవచ్చు.
మీ పేరుపై ఇలా ఓలా ఈ-స్కూటర్ బుకింగ్
ఈ-స్కూటర్ బుకింగ్ కోసం ఎంత చెల్లించాలో తెలుసా?! కేవలం రూ.499 చెల్లిస్తే సరి.. మీ పేరుపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ అయిపోతుంది. డెలివరీ టైంలో మిగతా మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.
0 comments:
Post a Comment