NEP: తొలివిడత 1,460 పాఠశాలల్లో NEP అమలు

 తొలివిడత 1,460 పాఠశాలల్లో NEP  అమలు

▪️సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన

జాతీయ. విద్యా విధానం (ఎన్ ఈపీ) అమలులో భాగంగా ఈ ఏడాది ఒకే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలతోపాటు పక్కనే ఉండే బడులలో నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. ఈ విద్యా సంవ త్సరంలో దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.  

▪️రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు ఒకే ప్రాంగణంలో 39 ఉండగా... పక్కపక్కనే 521 ఉన్నాయి. మొదటి విడతగా వీటిల్లో అమలు చేయను న్నారు. 

▪️ఉన్నత పాఠశాలల్లో 3-10 వరకు సబ్జెక్టు ఉపాధ్యా యులతో పాఠాలు చెప్పిస్తారు. 

▪️స్కూల్ అసి స్టెంట్లు(ఎస్ఏ) తక్కువగా ఉన్నచోట సమీపంలోని పాఠశాల నుంచి డిప్యుటేషన్పై తీసుకోవాలని భావిస్తు న్నారు. 

▪️ఇది సాధ్యంకాని సమయంలో అర్హత కలిగిన ఎస్జీటీలకు బోధన బాధ్యతలు అప్పగిస్తారు. 

▪️ప్రాథమిక పాఠశాలల్లో మిగిలే 1, 2 తరగతులకు అంగన్వాడీ లను అనుసంధానం చేసి ఫౌండేషన్ బడులుగా మార్పు చేస్తారు. 

▪️ప్రయోగాత్మక అమలులో వచ్చే ఫలితాలు ఆధారంగా 2022-23 సంవ త్సరానికి నిర్ణయం తీసుకుంటారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top