పదవీ విరమణ పొందిన ఉద్యోగులు జీవన ధ్రువీకరణ పత్రం సమర్పించే గడువును ఆగస్టు31 వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. కరోనా రెండో దశ కారణంగా కొందరు పింఛనుదారులు ధ్రువీకరణ పత్రాలు సమర్పించనందున గడువు పొడిగిస్తున్నట్లు పేర్కొంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment