Jagananna Smart Towns: Apply Online Jagananna Smart Towns Official Website @https://migapdtcp.ap.gov.in

The Government have observed that, middle class people are approaching Real Estate developers and purchasing plots in unapproved layouts and thereby resulting in haphazard growth of town and cities leading to legal disputes, traffic problems and lack of lung space, physical and social infrastructure etc.

              In order to promote planned/integrated developments of various towns by providing the basic infrastructure facilities and to address the aspirations of Middle-Income Group for quality housing and allied Infrastructure by ensuring availability of clear title residential plots at affordable prices, the Government in G.O 2nd and 6th read above have issued certain guidelines for developing well planned MIG layouts/ Jagananna Smart Townships by the Development Authorities in the State 

Jagananna Smart Towns: Apply Online Jagananna Smart Towns Official Website @https://migapdtcp.ap.gov.in


Jagananna Smart Towns: Apply Online Jagananna Smart Towns Plots

Eligibility Criteria

One Plot per family.

Annual Household Income: Up to Rs.18,00,000.

Age: 18 Years and above.

Shall be a resident of Andhra Pradesh.

The Applicant shall possess a valid Aadhaar Card.

Key Features

Clear Title.

Well Planned Layout.

Affordable Price.

Built-in Corpus Fund for maintainance of layout.

DTCP Approved.

RERA Registered.

Facilities And Infrastructure

40’ - 60’ Wide BT Roads

Foot paths

Open Space for Play and Public Utility

Provision for Water Supply

Provision for Under Ground Drainage

Storm Water Drainage

Tree-lined Avenues

Street Lighting

Provision for Amenities

Standard Size of Plots

1 MIG-Ⅰ 150 Sq.Yards (33' X 41')

2 MIG-Ⅱ 200 Sq.Yards (36' X 50')

3 MIG-Ⅲ 240 Sq.Yards (36' X 60')

Payment Schedule:

Sl No  Time Line % of amount to be Paid
1 along with application 10% of the Total amount
2 Within one month from the date of Allotment. Aggrement
3 Within one month from the date of concluding agreement. 30% of the total amount
4 Within six month from the date of concluding agreement. 30% of the total amount
5 12 months from the date of agreement or at the time of registration whichever earlier. 30% of the total amount


Frequently Asked Questions

What is a family?

A beneficiary family is defined as comprising of wife, husband and unmarried daughters and sons.

Ans:What should be the Annual Household Income of the Family for getting eligibility in MIG Layouts?

Family having annual Household Income Up to Rs.18,00,000 only eligible. Whether initial amount of 10% is mandatory?

Ans:Yes, 10% of the sale price of the plot is mandatiry along with application.

What if I won't get plot in the lottery?

In case the plot is not allotted in the lottery, the initial payment made by the applicant would be refunded within one month without interest.

What if I won't pay the pending amount of the next stage?

Ans:Simple Interest of 0.5% per month for the pending amount will be collected for late payment for each stage.

What is process for refund of amount paid?

 Ans:Cases defaulting beyond a period of three months, 10% of the amount paid till date in addition to the initial deposit of 10% will be forfeited and balance amount shall be returned without interest.

పట్టణాల్లో మధ్య ఆదాయ వర్గాల (ఎంఐజీ) కోసం ఏర్పాటుచేసే జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో కుటుంబానికో ఇంటి స్థలం కేటాయించనున్నారు.  

▪️వార్షికాదాయం రూ.18 లక్షల్లోపు ఉన్నవారంతా ఈ ప్లాట్లకు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు

▪️ ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కంటే తక్కువ ధరకు పట్టణాల్లో మధ్య ఆదాయవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. 

అన్ని సౌకర్యాలతో లేఔట్‌లు

► డిమాండ్‌కు అనుగుణంగా 150, 200, 240 చదరపు గజాల్లో మూడు కేటగిరీల్లో ప్లాట్‌లు.

► లేఔట్‌లలో 60 అడుగులు బీటీ, 40 అడుగులు సీసీ రోడ్లతో పాటు ఫుట్‌పాత్‌ల నిర్మాణం. నీటి నిల్వ, సరఫరాకు అనుగుణంగా ఏర్పాట్లు.

► అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రికల్, కేబుల్, వీధి లైట్లు, పార్క్‌లు, ఇతర వసతుల కల్పన.

► నగరాలు, పట్టణాల్లోని మార్కెట్‌ విలువ, లేఔట్‌కు చుట్టుపక్కల ఉన్న ఇతర లేఔట్‌ల ధరలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది.  

► అనంతరం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల నుంచి ధరల్లో మార్పులు చేర్పులు చేస్తూ ప్రతిపాదనలు అందితే రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదిస్తుంది. 

ఇవీ అర్హతలు

► ఒక కుటుంబానికి ఒకే ప్లాట్‌

► ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) పథకం మార్గదర్శకాలకు అనుగుణంగా వార్షిక ఆదాయం రూ.18 లక్షల లోపు ఉండాలి.

► 18 సంవత్సరాలు పైబడి ఉండాలి.

► లబ్ధిదారుడు ఏపీలో నివసిస్తూ ఉండాలి.

► ఆధార్‌ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ప్లాట్‌ల కేటాయింపు ఇలా..

► డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) రూపొందించిన వెబ్‌సైట్‌లో ప్లాట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేదా స్థానిక వార్డు సచివాలయాల్లో 

దరఖాస్తు చేసుకోవచ్చు.

► ప్లాట్‌ అమ్మకం ధరపై 10 శాతం మొత్తాన్ని దరఖాస్తు సమయంలో ఆర్టీజీఎస్‌/ఎన్‌ఈఎఫ్‌టీ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. 

► లాటరీ విధానంలో ప్లాట్‌లు కేటాయిస్తారు. దరఖాస్తుదారుడు ప్లాట్‌ పొందలేకపోతే లాటరీ అనంతరం నెల రోజులకు దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని వెనక్కు ఇస్తారు. 

చెల్లింపులు ఇలా..

► ప్లాట్‌ పొందిన దరఖాస్తుదారులు వాయిదా పద్ధతిలో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో చెల్లించిన 10 శాతం మొత్తాన్ని మినహాయించి మిగిలిన మొత్తం చెల్లించాలి. 

► అగ్రిమెంట్‌ కుదుర్చుకున్న నెల రోజులకు 30 శాతం, ఆరు నెలలలోపు మరో 30 శాతం, ఏడాది లోపు మిగతా 30 శాతం చెల్లించాలి. ఒక నెలలోపు ప్లాట్‌ అమ్మకం మొత్తాన్ని చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇస్తారు. వాయిదా చెల్లించడంలో ఆలస్యం అయితే 0.5 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ఆహ్వానం

అర్హులైన మధ్య ఆదాయవర్గాల నుంచి పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)లు త్వరలో దరఖాస్తులు ఆహ్వానించనున్నాయి.  

▪️లేఅవుట్లలో స్థలాలను మూడు కేటగిరీల్లో (150, 200, 240 చదరపు గజాలుగా) అభివృద్ధి చేస్తారు. 

 ▪️లాటరీ తీసి దరఖాస్తుదారులకు ప్లాట్లు కేటాయించనున్నారు 

▪️లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, తాగునీటి సదుపాయం, భూగర్భ మురుగునీటి వ్యవస్థ (యూజీడీ), వరద నీటి కాలువలు, వీధి దీపాలు, ఉద్యానవనాలు వంటి సౌకర్యాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Click here to Login Jagananna Smart Application

Official Website

Apply for Plot

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top