Jagananna Gorumudda: డ్రై రేషన్ - కందిపప్పు - అక్నాలెడ్జ్మెంట్ జగనన్న గోరుముద్ద వెబ్సైట్ నుండి పొందు విధానం

❖ జగనన్న గోరుముద్ద వెబ్సైట్ లింక్:

http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx



❖ IMMS School LOGIN ( Member = HM/PC Chairman/EWA/VO) Link:

http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoard.aspx


❖ పైన తెలుపబడిన గోరుముద్ద వెబ్సైట్ స్కూల్ లాగిన్ లింక్ ను క్లిక్ చేసి తదనంతరం వచ్చే MEMBER Login పేజి నందు మన స్కూల్ IMMS ఆప్ HM లాగిన్ క్రెడిషనల్స్ (యూజర్ నేమ్, పాస్వర్డ్) ఉపయోగించి లాగిన్ కావాలి.


❖ తదనంతరం మన పాఠశాల యొక్క గోరుముద్ద వెబ్సైట్ హోం పేజి ఓపెన్ అవుతుంది.


❖తరువాత కుడివైపు కార్నర్ లో ఉన్న మూడు గీతలపై క్లిక్ చేసినచో..HM SERVICES ఆప్షన్ కనిపిస్తుంది.


❖ తరువాత HM Services ఆప్షన్ పై క్లిక్ చేస్తే DAL Recept ఆప్షన్ కనిపిస్తుంది.


❖ DAL Receipt - Submission Details వివరాలు & DOWNLOAD Acknowledgement ఆప్షన్ లు కనిపిస్తాయి


❖ ఇచట IMMS ఆప్ లో మనం అప్లోడ్ చేసిన కందిపప్పు వివరాలు, మనం తీసుకొన్న & తీసుకోవాల్సిన కందిపప్పు వివరాలు కనిపిస్తాయి.


❖ DAL Acknowledgement SELECT ఆప్షన్ బాక్స్ లో ✅ గుర్తు పెట్టి DOWNLOAD   Acknowledgement బటన్ ను క్లిక్ చేయగానే మనం అందుకొన్నటువంటి కందిపప్పు వివరాల ACKNOWLEDGEMENT - PDF రూపంలో DOWNLOAD అవుతుంది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top