ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఫలితాలను వెలగపూడి సచివాలయంలో గల పబ్లిసిటీ సెల్‌లో రిజల్స్ రిలీజ్ చేస్తారు
Intermediate Result
*విద్యార్థులు వెబ్ సైట్లలో ఫలితాలు చూసుకోవచ్చని ఇంటర్ బోర్డు పేర్కొన్నది.
*ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో విద్యార్థులకు వచ్చిన మార్కులు, సెకండ్ ఇయర్‌లో ఇంటర్నల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మాత్రమే విడుదల చేస్తున్నామని ఇంటర్ బోర్డు తెలపింది.
0 comments:
Post a Comment