ఇంటర్మీడియెట్ సెకండియర్ ఫలితాలు వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఫలితాలకు సంబం 'ధించిన ఫార్ములాను సిఫారసు చేసేందుకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ ఛాయారతన్ నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు.. పదో తర గతి మార్కులను 30 శాతంగా, ఇంటర్ ఫస్టియర్ మార్కులను 70 శాతంగా పరిగణించి మొత్తం 100 మార్కులకు విద్యార్ధి సాధించిన మార్కులను బట్టి ఇంటర్ సెకండియర్ ఫలితాలను ప్రకటిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment