రేపు(శుక్రవారం) ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేయనున్నారు. ఫలితాలను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా ఆప్షన్ ఇచ్చారు.
ఫలితాలు ఈ వెబ్సైట్ నందు అందుబాటులో ఉండను
0 comments:
Post a Comment