ICMR Study – Covid-19:వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుదల


ICMR Study – Covid-19: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో కోవిడ్ థర్డ్ వేవ్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. అయితే.. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా వ్యాప్తి తక్కువని.. దీంతోపాటు ప్రాణాలకు ముప్పు ఉండదని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్‌ వెల్లడించింది. కరోనా తీవ్రత మొదలవుతున్న వేళ దేశంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై ఐసీఎంఆర్‌ ఒక కీలక అధ్యయనాన్ని నిర్వహించింది. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని ఐసీఎంఆర్ అధ్యయనంలో వెల్లడైంది. అదే విధంగా టీకా తీసుకున్న వారి ప్రాణాలకు ముప్పు రాలేదని ఈ అధ్యయనంలో స్పష్టంచేసింది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top