విజయనగరం మండలం, Gunkalam మండల పరిషత్ మరియు జిల్లా పరిషత్ పాఠశాలలలో కమిషనర్ గారు సందర్శన
ఉపాధ్యాయులకు ఒక సూచన... ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్ లో భాగంగా అధికారులు మన పాఠశాల సందర్శిస్తున్నారు కావున ఈ క్రింది వివరాలు మనం సిద్ధంగా ఉంచుకుంటే అధికారులకు వివరించడానికి సులభంగా ఉంటుంది. ఉపాధ్యాయులు గమనించగలరు
👉మీకు (Adopt) కేటాయించబడిన విద్యార్థుల వివరాలు...???
👉ఆయా విద్యార్థులతో గ్రూప్ రూపొందించారా...???
👉ఆయా విద్యార్థులతో ఫోన్లో మాట్లాడినారా...???
👉ఆయా విద్యార్థులకు ఆన్లైన్ భోదన చేయడానికి అవసరమైన సౌకర్యాలున్నాయా...???
👉సౌకర్యాలు అనగా TV/స్మార్ట్ ఫోన్/రేడియో వివరాలు సేకరించారా...???
👉ది 06-07-2021 మన సమావేశంలో చర్చించిన విధంగా HIGH TECH/LOW TECH/NO TECH గా వివరాలున్నాయా...???
కనుక మన ఉపాధ్యాయులందరూ పైన సూచించిన విధంగా తగు ఏర్పాట్లు (అనగా ఒక నోట్స్ లాగా) చేసుకోవలసిందిగా కోరడమైనది...
0 comments:
Post a Comment