Digital Classes:టీవీ తరగతులకు ఇస్రో సహకారం

విద్యార్థులకు శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించడానికి రంగం సిద్ధమైంది. 


❇️దేశీయ ఉపగ్రహాలన్నీ ఇస్రో ఆధీనంలో ఉన్నాయి. ఆయా సేవలను వినియోగించుకోవడానికి అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది.


 ✳️దీనికి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ ప్రతిపాదనలకు ఇస్రో అంగీకారం తెలిపింది.

రాష్ట్రాలకు శాటిలైట్ హక్కులను బదలాయించడానికి కూడాe ఇస్రో తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. 


❇️దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో శాటిలైట్ టీవీల ద్వారా పాఠ్యాంశాలను బోధించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి

తమవంతు సహకారం అందిస్తామని ఇస్రో ప్రకటించింది. 


✳️వాటిని ఎలా వినియోగించాలనే అంశంపై సాంకేతిక సహకారాన్ని సైతం అందించడానికి సిద్ధమని స్పష్టంచేసింది. 


✳️కరోనా కారణంగా విద్యాబోధనలో వచ్చిన గ్యాపును భర్తీ చేయడంలో సహకారం అందిస్తామని తెలిపింది.


 ✳️శాటిలైట్ టీవీల ద్వారా విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించాలనే విషయంపై కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఇస్రో శాస్త్రవేత్తలు, దూరదర్శన్ అధికారులు హాజరయ్యారు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top