Dal Acknowledgement Generation|| How to Generate Dal Acknowledgement

కందిపప్పు అక్నలెడ్జిమెంట్ 

ఈ క్రింద ఇవ్వబడిన లింక్ లోకి వెళ్లి మీ మీ మీ మీ స్కూల్ IMMS USER ID అండ్ PASSWORD తో లాగిన్ అయ్యి HM SERVICES లో DAL RECEIPT నందు డీటెయిల్స్ చెక్ చేసుకుని DOWNLOAD ACKNOWLEDGEMENT బటన్ పైన క్లిక్ చేస్తే మన పాఠశాల కు సంబంధించిన RED GRAM DAL ACKNOWLEDGEMENT డౌన్లోడ్ అవుతుంది...

దీనిని MRC కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది.


http://jaganannagorumudda.ap.gov.in/MDM/MDMDashBoardNew.aspx

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top