CPS ఉద్యోగులు తప్పనిసరిగా S2 ఫార్మ్ తో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను STO ఆఫీస్ లో అప్డేట్ చేయించుకోవాలి.
PRAN అకౌంట్ ల నుండి పాక్షిక ఉపసంహరణ కు అప్లై చేయు CPS ఉద్యోగులు
▪️మొదట S2 ఫార్మ్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను అప్డేట్ చేయించుకోవాలి, అప్పుడే ఆన్లైన్ లో మీ ఉపసంహరణ ప్రాసెస్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది
▪️S2 ఫార్మ్ లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ను పూరించాలి,మీ DDO సైన్ చేయించాలి
▪️మీ పాస్ బుక్ ఫస్ట్ పేజీ ని అకౌంట్ నెంబర్,IFSC కోడ్ స్పష్టంగా కనిపించే విధంగా జిరాక్స్ తీసి S2 ఫార్మ్ కి జత చేసి STO ఆఫీస్ లో ఇవ్వాలి
▪️STO ఆఫీస్(ట్రెజరీ)వాళ్ళు మీ PRAN అకౌంట్ లో మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ను అప్డేట్ చేస్తారు
▪️S2 ఫార్మ్
0 comments:
Post a Comment