సీపియస్ పార్షియల్ విత్ డ్రాల్ అనేది ఎటువంటి సపోర్ట్ డాక్యుమెంట్ అవసరం లేకుండా చేస్తున్న సందర్భం లో మనం ముందుగా బ్యాంక్ డీటైల్స్ కరెక్ట్ గా వున్నాయా?లేదా? అని చెక్ చేసుకోవాలి.
చాలా మంది కి బ్యాంక్ డీటైల్స్ లో ifsc కోడ్ మిస్ అయ్యింది( పై బాక్స్లో చూపినట్లు ).అకౌంట్ నంబర్ ,ifsc కోడ్ కరెక్ట్ గా వున్నట్లయితే మనీ ట్రాన్స్ఫర్ కరెక్ట్ గా జరుగుతుంది .
కావున బ్యాంక్ డీటైల్స్ అప్డేట్ చేయడానికి S2 ఫామ్ ఫిల్ చేసి sto ఆఫీస్ లో ఇవ్వాలి.
బ్యాంక్ డీటైల్స్ కరెక్టుగా వున్నప్పుడు మాత్రమే ఆన్లైన్ పార్షియల్ విత్ డ్రాల్ కు వెళ్లాలని గమనించగలరు
0 comments:
Post a Comment