BASE LINE TEST పై HIGH SCHOOL విద్యార్ధులు తెలుసుకోవాల్సిన విషయాలు(వారి వాట‌్సప్ గ్రూప్ లకు పంపే నిమిత్తం)
ప్రియమైన విద్యార్థులకు..
మీకు ఈ నెల 27 వ తారీఖున(27నుండి 31 మధ్యలో ఎప్పుడైనా) ప్రభుత్వ ఆదేశానుసారం మన పాఠశాల ఉపాధ్యాయులు అందరూ మీకు BASELINE టెస్ట్ నిర్వహిస్తారు.
1.ఈ పరీక్షను మీరు యింటివద్దే వ్రాయవలసి ఉంటుంది.పాఠశాలలో పరీక్ష నిర్వహించరు.
6 సబ్జెక్ట్స్ కు కలిపి 60 marks కు ..అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కు 10 marks చొప్పున multiple choice questions రూపంలో ఒకే పరీక్ష ఉంటుంది. NS.. PS కలిపి 10 మార్కులు.
2.Question పేపర్స్ ను మీ పేరెంట్స్ ద్వారా మీకు అందిస్తారు.
3.పరీక్షకు సంబంధించిన విషయాన్ని మీ క్లాస్ టీచర్స్ మీ గ్రూపులో పెట్టినప్పుడు మీ పేరెంట్స్ స్కూల్ కి వచ్చి, ఆ question papers ను collect చేసుకుంటారు.సాధ్యమైనంత వరకు 27 వ తేదీనే మీ పేరెంట్స్ ని స్కూల్ కి పంపండి
4. అన్నిసబ్జెక్ట్స్ కు సంబంధించిన questions అన్నీ ..మీ ముందు తరగతికి సంబంధించినవి ఉంటాయి. అంటే 10 వ తరగతివారికి 9 వ తరగతికి సంబంధించినవి............9 వ తరగతివారికి 8 వ తరగతికి ,8 వ తరగతి వారికి 7వ తరగతివి,7వ తరగతి వారికి 6వ తరగతికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.
5.మీరు అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయాలి.సొంతంగా ఆలోచించి వ్రాయండి.
6.Papers ను నలపకుండా, చింపకుండా చూడండి.
7.Question పేపర్ పైన మీ పేరు. క్లాస్..నెంబర్..తప్పకుండా వ్రాయాలి.
8.Answers పూర్తిచేసిన అనంతరం ఆ పేపర్స్ ను అదేరోజు గానీ లేదా తర్వాత రోజైనా.. తప్పకుండా.. మీ పేరెంట్స్ ద్వారా పాఠశాలకు పంపి, క్లాస్ టీచర్స్ కు అందించేటట్లు చెయ్యాలి.
9.మీ MARKS అన్నీ ONLINE లో DEO గారికి పంపబడతాయి. గమనించగలరు.
ALL THE BEST
విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం అం ఆంధ్ర టీచర్స్ వాట్సాప్ గ్రూప్ లో చేరండి https://chat.whatsapp.com/HEzWRkxXRAG04OprXdlQVZ
0 comments:
Post a Comment