AP NEW DA ARREARS CALCULATOR

AP NEW DA ARREARS CALCULATOR


AP NEW DA ARREARS CALCULATOR

జూలై నెల  శాలరీ కొత్త DA(33.536%) తో కలిపి బిల్ చేయవలసి వస్తుంది . మొదట 30.392% కి 33.536% కి తేడా 3.144% తో DA Arrears చేసి మళ్ళీ శాలరీ చేస్తారు. మీ ప్రస్తుత బేసిక్ పే తో  01.01.2019  నుండి 30.06.2021 వరకు గల డి.ఏ బకాయిలు నెలా వారి స్టేట్మెంట్ మరియు మొదటి వాయిదా నుండి మూడు వాయిదా వరకు మీరు పొందే డి.ఏ Arreares మనకి ఎంత వస్తుందో కింది వెబ్ పేజీలో  సులభంగా తెలుసుకోవచ్చు మరియు డౌన్లోడ్ చేసుకోవచ్చు ....

DA @ 33.536%

FROM 01.01.2019


CASH PAID in 07/2021


👉🏻ARREARS FROM 

JAN 2019 to JUN 2021 

30 Months in 3 instalments



👉🏻INSTALMENT (1) 

JAN 2019  to OCT 2019

10 Months in Aug 2021


👉🏻INSTALMENT (2) 

NOV 2019  to AUG 2020

10 Months in Sept 2021


👉🏻INSTALMENT (3)

SEP 2020  to JUN 2021

10 Months in Oct 2021


DA ARREARS 33.536%


http://apemployees.in/newda/

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top