ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు
AP High Coirt: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్...
▪️ భర్తీ చేసే ఉద్యోగాలు: కోర్టు మాస్టర్ మరియు పర్సనల్ సెక్రెటరీ
పోస్ట్లు
▪️ మొత్తం పోస్టులు:25
▪️ జీతం: Rs.37100/-
▪️ విద్యార్హత :డిగ్రీ
దరఖాస్తు ఫీజు ఓసి , బిసి అభ్యర్థులు 750 రూపాయలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 350 రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించాలి
▪️ దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ:21.07.21
▪️ పోస్ట్ ద్వారా దరఖాస్తును సమర్పించాలి
దరఖాస్తు ఫారం ఈ క్రింది లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకుని పూర్తి చేసి పంపించాల్సి ఉంటుంది
ఉద్యోగ సమాచారం కోసం క్రింది వాట్సాప్ గ్రూప్ లో చేరండి
https://chat.whatsapp.com/DDZehVTOgGFHwenkUeua4Z
0 comments:
Post a Comment