AP CETS Exam Dates: ఏపీలో జరిగే కామన్ ఎంట్రన్స్ పరీక్షల తేదీల ప్రకటన.. ఏ పరీక్షను ఎప్పుడు వివరాలు
★ ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌ను ఆగస్టు 19 నుంచి 25 వరకు కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహణ.
★ ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్‌ను సెప్టెంబర్ 17, 18న విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
★ సెప్టెంబర్ 19న ఈసెట్ (అనంతపురం జేఎన్‌టీయూ),
★ సెప్టెంబర్ 21న ఎడ్‌సెట్ (విశాఖ ఏయూ) పరీక్షలు జరగనున్నాయి.
★ తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 22న లాసెట్,
★ సెప్టెంబర్ 27 నుంచి 30 వరకు పీజీఈ సెట్ పరీక్షలు జరగనున్నాయి.
★ ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
▶️ ఆగస్టు 19 నుంచి 25 వరకు EAP CET
▶️సెప్టెంబర్ 17,18 తేదీల్లో ఐ సెట్
▶️సెప్టెంబర్ 19న ఈ సెట్
▶️సెప్టెంబర్ 27-30 పీజీ ఈసెట్
▶️ సెప్టెంబర్ 21 ఎడ్‌సెట్
▶️ సెప్టెంబర్ 22 లా సెట్
0 comments:
Post a Comment