కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. 7వ వేతన సవరణ కమిషన్ సిఫార్సులను అమలు చేయడంతో వారికి డీఏ పెరిగింది. ప్రస్తుతం వారిని కనీసం వేతనం 28 శాతానికి చేరుకుంది.
▪️ ప్రభుత్వ ఉద్యోగులకు హౌస్ రెంట్ అలవెన్స్‌ను కూడా పెంచాలని నిర్ణయించింది.
▪️కొత్త హెచ్ఆర్ఏ జులై 7 నుంచి అమలులోకి వస్తుంది. డీఏ, హెచ్ఆర్ఏ పెంపు కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బాగా లబ్ది పొందనున్నారు.
▪️కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ పెంపు 25 శాతానికి మించి ఉండనుంది
హెచ్ఆర్ఏ అమలు విషయంలో కేంద్రం వివిధ నగరాలను X,Y,Z కేటగిరీలుగా విభజించింది. గతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 24, 18, 9 శాతంగా హెచ్ఆర్ఏను పొందేవారు.
0 comments:
Post a Comment