26న వెబ్సైట్లో ఇంటర్ షార్ట్ మార్కుల మెమోలు
ఇంటర్ సెకండియర్ మార్కుల షార్ట్ మెమోలను ఈనెల 26వ తేదీ సాయంత్రం నుంచి బోర్డు వెబ్సైట్ 'బీఐఈ.ఏపీ.జీఓవీ. ఐఎన్' లో పొందుపర్చనున్నారు. అనంతరం విద్యార్థులు తమ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సందే హాలు, సమస్యలుంటే 'ఓయూఆర్బీఐఈఏపీ ఎట్రేట్ జీమెయిల్.కామ్' మెయిల్కు లేదా 9391282578 నంబర్లోని వాట్సాప్కు మెసేజ్ ఇవ్వవచ్చని బోర్డు వివరించింది. మీడియా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్, ఇంటర్ బోర్డు కార్యదర్శి వి. రామకృష్ణ, పరీక్షల నియంత్రణాధికారి రమేష్లు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment