★ అగ్రిమెంటు ఇచ్చి DSC2008 SGT లు ఉద్యోగంలో చేరాలి.
★ DSC 2008 Contract Teachers (Second party) తో School Education dept Represent By DEO (First party)తో కుదిరే Agreement లోని High lights:
★ ఈ contract SGT లు Ed Dept వారు Entrust చేసే Teaching work,Academic work ,మరియు Summer vacation లో Admission campaign చేయవలెను
★ ప్రతి విద్యార్థి సంవత్సరము చివర్లో ఈ Agreement రద్దగును మరల జూన్ 1 న క్రొత్తగా Agreementశ కుదుర్ఛుకోవలెను
★ పని విధానము ఇబ్బంది కారంగా ఉంటే DEO లు ఎప్పుడైనా Terminate (తొలగించవచ్చును)
★ బదిలీ అడగ కూడదు. కాని DEO లు need ను బట్టి ఎప్పుడు ఎక్కడకు బదిలీ చేస్తే అక్కడకు వెళ్ళాలి
★ Court లకు కెళ్ళినా,బదిలీ చేయమని ఒత్తిడి తెచ్చినా Terminate చేయబడును
★ కేవలం రు21230 Fixed వేతనము ఇవ్వబడును.అదనపు భత్యాలు ఉండవు
★ Academic year లో సేవల తృప్తికరము /Adverse పై MEO /HM లు ఇచ్చే నివేదిక performance ఆధారంగానే తదుపరి విద్యాసంవత్సరం contract నకు అనుమతి ఇవ్వబడును.
★ ఈ contract serviceను Regular /Temporary SGT వేకెన్సీలను భర్తీ చేయుటకు పరిగణింప బడదు
పై అంశాలతో రు110 ల Stamp పేపర్&Adhesive Stamp పై Contract teacher మరియుఇద్దరు సాక్షుల సంతకాలతో ( with date) MEO లకు ఇచ్చి , నూతనPost లో Join అవ్వవలెను..వీటిపై DEO లు కూడా తర్వాత సంతకాలు పెట్టాలి
★ SSA వారు CRP,MIS ,Data portrait తో కుదుర్చుకున్న కొనే Agreement లాగా ఇది ఉండును.
0 comments:
Post a Comment