కొవిడ్ ట్రీట్మెంట్ నిమిత్తము 2 లక్షల వరకూ రీ అంబర్సుమెంట్ సదుపాయిము కల్పిస్తూ విడుదల అయిన మార్గదర్శకాలు - ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య: 30. తేది: 29-01-2021

కొవిడ్ ట్రీట్మెంట్ నిమిత్తము 2 లక్షల వరకూ రీ అంబర్సుమెంట్ సదుపాయిము కల్పిస్తూ విడుదల అయిన మార్గదర్శకాలు - ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య: 30. తేది: 29-01-2021 COVID-19 Treatment తీసుకున్న ఉపాధ్యాయులు G.O.Rt.No.30 Dated 29.01.2021 ప్రకారం

2 లక్షల వరకూ మెడికల్ రిఎమ్బర్స్ మెంట్ కి ఆన్లైన్ లో పెట్టు కోవచ్చు.ఆన్లైన్ లో మెడికల్ రిఎమ్బర్స్ మెంట్ కి అప్లై చేసుకోవడానికి కావలసిన Forms.

1.Emergency Certificate

2.Essentiality Certificate

3.Discharge Summary

4.Hospital Recognation Copy

5.Abstract of Bills

6.Application Reqesting of Individual

7.DDO Covering Letter

8.Check List

9.Appendix II

10.Non-Drawal Certificate

11.Dependent Certificate(if self no need)

12.M R

13.Spell of Claim


పై సర్టిఫికెట్స్ అన్నిటి పై DDO గారి సంతకం పెట్టించాలి.వీటిని స్కాన్ చేసుకొని ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Download GO

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top