మరో వారంలో ‘పది’ ఫలితాలు
పదో తరగతి పరీక్షల ఫలితాలకు మరో వారం సమయం పట్టనుంది. అంతర్గత పరీక్షల మార్కుల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. మార్కుల సేకరణ అనంతరం పాఠశాల విద్యాశాఖ..ప్రభుత్వ పరీక్షల విభాగానికి జాబితాను అందించాల్సి ఉంటుంది. అనంతరం ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
0 comments:
Post a Comment