Implementation plan for School Education - Universal provisioning of quality ECCE by 2030 in a phased manner – Transformation from 10+2 academic structure to 5+3+3+4 structure News item published in The Hindu News paper on 14.06.2021 – Ofce bearers of the FAPTO - Explanation - Called
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NEP 2020 లో భాగంగా పాఠశాలలో మార్పులు చేపట్టడానికి శ్రీకారం చుట్టింది. వాటిలో 10+2 మరియు 5+3+3+4 విధానాన్ని తీసుకో రావడానికి కసరత్తు చేస్తోంది. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల కాలంలో ఫ్యాప్టో నాయకత్వం హిందూ పద్ధతిలో ప్రకటన ఇవ్వడం జరిగింది.
ఆ ప్రకటన మీద వివరణ ఇవ్వాలని ఈరోజు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల కాపీ క్రింది ఉన్నది డౌన్లోడ్ చేసుకోగలరు. హిందూ పత్రికలో వచ్చిన ప్రకటన క్రింద ఇవ్వడం జరిగింది
FAPTO ప్రకటన:
0 comments:
Post a Comment