కృష్ణా జిల్లా వెనుకబడిన తరగతుల సేవా సహకార సేవా సంస్థ లిమిటెడ్ ,మచిలీపట్నం వారి పత్రికా ప్రకటన.. కరోనా తో మృత్యువాత పడి కుటుంబం లో పెద్ద దిక్కు కోల్పోయిన బి.సి కుటుంబములకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 ,00,000 ,( ఐదు లక్షల రూపాయల ) ఆర్ధిక సహాయం అందించుటకు " స్మైల్ '" పథకం ప్రవేశపెట్టినది.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment