సీనియారిటీ జాబితా తయారీ లో ముఖ్యమైన నియమాలు:
Seniority Lists:సీనియారిటీ జాబితా తయారీ లో ముఖ్యమైన నియమాలు
1) నిర్ధారించబడిన సీనియారిటీ జాబితా మూడు సంవత్సరముల వరకూ చేర్పులు మార్పులు చేయరాదు సుప్రీంకోర్టు ఉత్తర్వులు ని అనుసరించి
2) 1996 సబార్డినెట్ సర్వీస్ రూల్26(సి) ప్రకారం సీనియర్ కంటే జూనియర్ పదోన్నతి కల్పించిన 90 రోజుల్లో అప్పీల్ చేసుకోవాలి
3) సదరు అప్పీల్ పై మూడు నెలల్లో అప్పీల్లెట్ అధికారి తన నిర్ణయం చెప్పాల్సి ఉంటుంది
4) ప్రభుత్వ మెమో 856 / ser/ A/93-2/తే 21-8-1993 ప్రకారము శాఖాధిపతులు కార్యాలయం తనిఖీ చేయు సందర్భములో ఖఛ్చితంగా కార్యాలయ ఉద్యోగుల సీనియారిటీ జాబితా తయారు చేసింది, లేనిది పరిశీలించాలి.. మరియు సదరు జాబితా ఉద్యోగుల కు సరఫరా చేసింది లేనిది ఖఛ్చితంగా పరిశీలన చెయ్యాలి.
0 comments:
Post a Comment