కరోనా మహమ్మారి కారణంగా విద్యారంగం చిన్నాభిన్నం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు కరోనా వల్ల చాలా నష్ట పోయారు. అటు థర్డ్ వేవ్ కూడా పిల్లలపై ఉంటుందని నిపుణులు అంటున్నారు. దీంతో విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఈ నేపథ్యంలో.. తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జూలై 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను పునః ప్రారంభించాలని కీలక నిర్ణయం తీసుకుంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment