రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 44వ వార్షిక వాటాదారుల సమావేశం ఈనెల 24న జరగనుంది. ఇంటర్నేషనల్ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తో కలిసి జియో డెవలప్ చేసిన చౌక 5జీ స్మార్ట్ ఫోన్ ను ఆరోజే రిలీజ్ చేసే చాన్స్ ఉందని సమాచారం. అంతే కాకుండా జియో బుక్ పేరుతో చౌక ధర ల్యాప్ టాప్ ను విడుదల చేసేందకు ప్లాన్ చేసింది. అంతే కాకుండా జియో తన 5జీ సేవల ప్రారంభ షెడ్యూల్ ను సైతం ప్రకటించ వచ్చని మార్గెట్ వర్గాల అభిప్రాయం. 5జీ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 2, 500 స్థాయిలో ఉండే అవకాశం ఉంది
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment