పాఠ్య పుస్తకాలు
★ పాఠ్య పుస్తకాల రాక ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పాఠశాలలు తెరిచిన వెంటనే పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంటుంది.
★ గతేడాది సకాలంలో పుస్తకాలు అందక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది ఆ పరిస్థితి పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ అధికారులు ముందస్తుగానే చర్యలు చేపట్టారు.
★ రోజుకు మూడు, నాలుగు మండల్చా చొప్పున జిల్లాలోని అన్ని మండలాలకు సరఫరా చేయనున్నారు.
★ పాఠశాలల్లో గతేడాది విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పుస్తకాల గణాంకాలను పరిశీలించి మిగిలిన 25 శాతం ఇండింట్‌ను మూడో విడతగా పంపిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
0 comments:
Post a Comment