టీకా కార్యక్రమం - Jun-20th
రేపు ఒక్కరోజే 10 లక్షల మందికి (5 సం. లోపు బిడ్డలు గల తల్లులు) టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి, తగిన ఏర్పాట్ల కోసం జిల్లాకు ఒక అధికారిని సైతం నియమించింది. సమీప టీకా కేంద్రానికి ( ప్రభుత్వ ఆసుపత్రులు) నేరుగా వెళ్లి టీకా పొందవచ్చు.
0 comments:
Post a Comment