JVK Kits: జగనన్న విద్యా కానీ కిట్లు క్షేత్రస్థాయిలో పంపిణీ చేయుట గురించి CMO లకు , మండల విద్యాశాఖ అధికారులకు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు సూచనలు Rc.16021 Dt:07.06.21
జగనన్న విద్యాకానుక 2021-22 మార్గదర్శకాలు::
4రకాల బెల్టుల వివరాలు:
★1-5 తరగతులు బాలురు : 80 సెం.మీ
★6-8 తరగతులు బాలురు : 90 సెం.మీ
★9-10 తరగతులు బాలురు: 100 సెం.మీ
★ 1-5 తరగతుల అమ్మాయిలకు ప్లాస్టిక్ బకెల్ తో కూడిన శాటన్ క్లాత్ బెల్టు :80 సెం.మీ
అనుబంధం 2
తరగతి వారిగా జగనన్న విద్యాకానుక మెటీరియల్ వివరాలు Download Copy
0 comments:
Post a Comment