కరోనా కారణంగా దేశంలోని 28 రాష్ట్రాలు గాను 18 రాష్ట్రాల ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేశారు. పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్న నాలుగు రాష్ట్రాలకు ఆంధ్ర ప్రదేశ్ పంజాబ్ త్రిపుర అస్సాం రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.
Inter Exams: ఇంటర్ పరీక్షల గురించి ఆ నాలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ:
10 వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థులకు తగిన సమయంలో సంవత్సరాంత పరీక్షలు నిర్వహించడంపై సరైన నిర్ణయం తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం తెలిపింది. "మేము పరిస్థితిని తీవ్రంగా గమనిస్తున్నాము. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటాం ”అని విద్యాశాఖ మంత్రి ఎ సురేష్ విలేకరులతో అన్నారు.
0 comments:
Post a Comment