Inter Dist Transfer online Application is now started.
Inter District Transfers Application:
ఆన్లైన్ లో పెట్టినప్పటికీ, అందులో చాలా Mistakes ఉన్నాయి.
Ex.. Spouse.. Mutual columns 7&8 రివర్స్ లో పని చేస్తున్నాయి.
అవి సరిచేయవలసిఉంది.
ఆ తరువాత మాత్రమే అప్లై చేయడానికి వీలు అవుతుంది.
అప్లికేషన్ ప్రారంభ తేది ఐన 30 వ తారీఖు లోపల వాటిని సరి చేసే అవకాశం ఉంది
అంతకు ముందుగా IDT బదిలీ కోరుకునే ఉపాధ్యాయులు వాళ్ల Master డాటా ను MEO /GzHM login లో సరిచేసుకొండి.
Click Link
Open with Employee ID & OTP to Registered MobileEmployee ID,Date of Birth లను ఎంటర్ చేసి,Get OTP క్లిక్ చేయాలి.......
Inter District Required Certificates
https://teacherinfo.ap.gov.in/interdistrict/
Inter District Transfers Model Application
0 comments:
Post a Comment