HDFC Bank Recruitment : డిగ్రీ ఉత్తీర్ణత HDFC బ్యాంకులో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా ప్రముఖ HDFC బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. Relationship Executive (Sales) విభాగంలో ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. టెలిఫోనిక్ రౌండ్ & పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత

దరఖాస్తులు సమర్పించడానికి ఆఖరి తేదీ:21.06.21

మొత్తం పోస్టులు:20

సంప్రదించాల్సిన నెంబర్లు:9182280707


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top