Examinations:బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌

బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచార‌ణ‌ రాష్ట్రాల బోర్డు ప‌రీక్షల రద్దు పిటిష‌న్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

✰ పరీక్షల రద్దుపై అఫిడవిట్ రెండు రోజుల్లో సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.


✰ అన్ని రాష్టాలు పరీక్షల రద్దుపై నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఏపీకి ఎందుకు అనిశ్చితి నెలకొందని కోర్టు ప్రశ్నించింది.


✰ పరీక్షలకు వెళ్లాలనుకుంటే పూర్తి వివరాలను అఫిడవిట్‌లో తెలపాలని సూచించింది.


✰ పరీక్షల నిర్వహణతో ఒక్క మరణం సంభవించినా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ధర్మాసనం పేర్కొంది.


✰ ప‌రీక్షల ర‌ద్దుకు సిద్ధంగా ఉన్నట్టు అసోం, పంజాబ్‌, త్రిపుర బోర్డులు వెల్లడించాయి.


✰ ఇప్పటి వ‌ర‌కు 21 రాష్ట్రాలు బోర్డు ప‌రీక్షల‌ను రద్దు చేశాయి.

✰  11వ తరగతి పరీక్షలు సెప్టెంబర్‌లో నిర్వహిస్తామని సుప్రీంకోర్టుకు కేరళ ప్రభుత్వం తెలిపింది.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top