Eastern Power app: is simple, fast, intuitive and easy to use.
The power is now in your hands!
Eastern Power Mobile App
Eastern Power app is simple, fast, intuitive and easy to use. Install this app, signup with your mail id, register using your 16 digit service number for paying electricity bills. Once you register and login, you stay connected with us for a seamless service experience.
You can:
• View & pay your electricity bills from your mobile
• Get Bill reminders
• Get the power supply position of your area
• Analyse your consumption pattern over the last 12 months
• Get payment history of the last 10 transactions
• Register complaints through your mobile
• Get updates on your complaint & new service application status
• Give feedback to help us improve the services
It’s absolute free.
APEPDCL with its headquarters at Visakhapatnam is one of the leading Indian power utility serving a consumer base of over 5.80 million spread across the five districts viz., Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari & West Godavari in the southern state of Andhra Pradesh.
APEPDCL has always been a pioneer in delivering technology centric customer care services to its customers. It has the lowest AT&C losses and one of the best in terms of operational efficiency.
Under the visionary leadership of Hon’ble Chief Minister of A.P., power generation, transmission and distribution were streamlined and power supply is being extended 24x7 to all consumers.
Now, in line with the directions of the Government, customer care services are being extended through this app to enable consumers use them anytime anywhere.
Eastern Power Mobile App:
ఈస్ట్రన్ పవర్ ఏసీలు, ఫ్యాన్ల వినియోగంతో కరెంట్ బిల్లులు గుండె గుబేలుమనిపిస్తున్నాయి. మీటరు రీడింగ్ తీసే వ్యక్తులు సకాలంలో రాకపోతే శ్లాబు మారిపోతుందనే ఆందోళన నెలకొంటుంది. ఈసారి కరెంట్ బిల్లు ఎంత వస్తుందోననే భయం వెంటాడుతుంది. ఈపీడీసీఎల్ అందుబాటులోకి తెచ్చిన నూతన విధానంతో ఇకపై కంగారు పడాల్సిన పనిలేదు. మీ మీటరు రీడింగ్ మీరే సకాలంలో తీసి పంపితే ఈ-బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. విధి నిర్వహణలో రీడింగ్ తీసే వ్యక్తులు సైతం కొవిడ్ బారిన పడుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు వినియోగదారులు ఎవరికి వారే సకాలంలో విద్యుత్తు బిల్లులు రీడింగ్ తీసి పంపేందుకు వీలుగా తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ eastern power app అందుబాటులోకి తెచ్చింది.
వినియోగం ఇలా:
గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్ట్రన్ పవర్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్‌వర్డు ద్వారా లాగిన్ అవ్వాలి. 16 అంకెల విద్యుత్తు సర్వీస్ మీటరు సంఖ్య నమోదు చేసిన వెంటనే మీ ఫోన్ కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్‌పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. కేడబ్ల్యూహెచ్ రీడింగ్ నమోదు చేసి సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మీ ఫోన్ కి సమాచారం వస్తుంది. ఈ యాప్‌లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం:
ప్రస్తుతం వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ఆండ్రాయిడ్ సెల్ ఉపయోగించే వారికి ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. యాప్ వినియోగంపై ఎవరికైనా అర్థం కాకపోయినా అవగాహన కల్పిస్తాం. ప్రస్తుతం వినియోగదారులు ఫోన్ ద్వారా రీడింగ్ తీసి పంపిస్తే అది రికార్డులో నమోదవుతుంది
0 comments:
Post a Comment