PRTUGNT:
DSC2008 వారికి కాంట్రాక్టు టీచర్లు ఉద్యోగాలు:
Change of selection లో నష్ఠపోయిన DSC 2008 SGT లకు contract Basis లో ఉద్యోగాలు ఇవ్వాలని విద్యాశాఖ G.O No 39 St 21.6.2021 ద్వారా ఆదేశాలు జారీ చేయబడినవి
దీని ప్రకారం
>ఈ 2193 మందికి కాంట్రాక్టు ఉద్యోగాలు నియామకాల నిబంధనలు SGT వేతనం స్కేలు లో మినిమం పే వేతనం గా ఇవ్వబడును
>Without Security గా 60ఏళ్ళ వయస్సు వరకు పని చేయవచ్చును
>రాబోయేDSC కు నిర్ణయించిన అర్హతలు 2 ఏళ్ళలో పొందాలి
> ఈ 2193 నియామకాల వారా, రాబోయే DSC లో ఖాళీలు తగ్గించి నియామకాలు చేపట్టబడును
>ఈ కాంట్రాక్టు టీచర్లు ఇతర కాంట్రాక్టు టీచర్లు వలె వేతన లాభాలకు అర్హులు..రెగ్యులర్ టీచర్ల Benifits కొరకు claim చేయరాదు
>CSE AP వారు తగు తదుపరి చర్యలు చేఫపడతారు
0 comments:
Post a Comment