పాఠశాలకు కందిపప్పు సరఫరా చేయడం జరుగుతుంది ఈ సరఫరాకు సంబంధించిన Status వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు.
# మీ పాఠశాలకు ఎన్ని కందిపప్పు ప్యాకెట్లు వచ్చినవి.
కందిపప్పు వివరముల IMMS యాప్ నందు నమోదు:
• జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులకు మరియు ఉపతనిఖీ అధికారులకు తెలియజేయునది ఏమనగా, తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాథ్యాయులకు తెలపవలసినది ఏమనగా, కందిపప్పు సరఫరా కాబడిన వెంటనే దాని వివరములు IMMS యాప్ నందు నమోదు చేయవలెను. తదుపరి విద్యార్థుల తల్లిదండ్రులకు కందిపప్పు పంపిణీ చేసిన పిదప కూడా IMMS యాప్ నందు నమోదు చేయవలెనని తెలుపవలసినదిగా తెలపడమైనది
http://jaganannagorumudda.ap.gov.in/MDM/Dal_Receipt_Distribution_Status.aspx
0 comments:
Post a Comment