Covid 19: 2DG ముందు ఎవరు వాడాలి?

 ★ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లకు ఇస్తున్న చికిత్సకు అనుబంధంగా ఈ ఔషధం అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

★ మోస్తరు నుంచి తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లకు సాధ్యమైనంత త్వరగా డాక్టర్లు ఈ మందును ప్రిస్క్రైబ్ చేస్తే బాగుంటుంది.గరిష్ఠంగా పది రోజుల పాటు దీనిని వాడొచ్చు.



★ నియంత్రణ లేని డయాబెటిస్‌, తీవ్రమైన గుండె జబ్బులు, ఏఆర్డీఎస్ వంటి వ్యాధులతో బాధపడే వారిపై ఈ ఔషధాన్ని ఇంకా పూర్తిగా పరీక్షించి చూడలేదు. అందువల్ల కాస్త ముందు జాగ్రత్త అవసరం.

★ ఈ 2డీజీ ఔషధాన్ని గర్భిణులు, బాలింతలు, 18 ఏళ్ల లోపు పేషెంట్లకు ఇవ్వకూడదు.

★ ఈ ఔషధం కావాలని భావించేవారు 2DG@drreddys.comకు మెయిల్ చేయవచ్చు. తద్వారా హైదరాబాద్‌లోని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ 2డీజీ ఔషధాన్ని సరఫరా చేయనుంది

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top