ఇంటర్నల్ మార్కులతో ఉత్తీర్ణత విధానాన్ని ఇష్టపడని వారికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నట్లు బోర్డు సుప్రీంకు నేడు (సోమవారం) నివేదించింది. ఇంటర్నల్ మార్కులతో సంతృప్తి చెందని విద్యార్థులలు సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే పరీక్షల ఫలితాల ప్రక్రియ కోసం పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యక్షతన ఐదుగురితో కూడిన కమిటీ వేయాలని బోర్డు సూచించింది. జూలై 31న ఫలితాలను వెల్లడించనున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment