పాఠశాలలు పునఃప్రారంభం, మనబడి నాడు-నేడు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలల పునఃప్రారంభంపై చర్చలో జూలై 1 నుంచి ఉపాధ్యా యులు పాఠశాలలకు హాజరయ్యేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అధికారులు మంత్రికి వివరిం చారు. త్వరలో ఇందుకు సంబంధించిన విధివిధా నాలు జారీ చేస్తామని అధికారులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment