Aided Schools: ఎయిడెడ్ బడులపై డైరెక్టరుకు అధికారాలు

 ఏపీ విద్యా హక్కు చట్టం-1982 కింద ఎయిడెడ్ పాఠశాలలపై ప్రభుత్వానికి ఉన్న అధికారాలను పాఠశాల విద్యాశాఖ సంచాలకులకు (డైరెక్టరు) కల్పిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిడెడ్ పాఠశాలలకు సంబంధించిన సెక్షన్-46లోని అధికారాలను కల్పించింది. దీని ప్రకారం ఎయిడెడ్ బడికి అనుమతి నిలిపివేయడం, తగ్గించడం, ఉపసంహరించే అధికారం ఇక నుంచి పాఠశాల విద్యాశాఖ సంచాలకుడికి ఉంటుంది. ప్రభుత్వం నుంచి విద్యాసంస్థలకు చెల్లించాల్సిన దాన్ని నిలిపివేయడం,తగ్గించడం, ఉపసంహరించడం చేయొచ్చు.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top