Aided Schools లో Rationalization తర్వాతనే‌ Recruitment

Aided Schools లో Rationalization తర్వాతనే‌ Recruitment 


Aided Schools  లో  Teacher Posts Recruitment Action plan G.O 37  Highlights


>First  ది19.4.2021 రోలు ప్రకారము Aided Primary &UP Schools లో ది 30.4.2021 ప్రకారము  High schools లో Rule 10(12) of G.O.Ms no 1 Edn St 1.1.1994   Staff  pattern ప్రకారము  Surplus  ను identify చేసి వాటిని  needy School  posts కు  Rationalisation  ను Rule 12(3) ప్రకారము Deploy  చేయాలి.ఆ మేరకు DEO/RJD లు  need పై Certify చేయాలి .


>  ఆ తర్వాత Recruitment కు అవసరమైన Posts పై CSE వారు Proposal ను Govt కు పంపాలి.


>2017 లో G.O No 40 ప్రకారము  1:40  Follow కాకుండా జరిగిన Recruitment ద్వారా భర్తీ అయిన Aided Posts  ను Future vacancies కు Adjust చేయబడును

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top