గురుకులాల్లో ప్రవేశాలకు 30 వరకు గడువు..
ఏపీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలు పొందేందుకు ఈనెల 30 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. జిల్లాల వారీగా లాటరీ పద్ధతిలో జులై 14న ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. వివరాలను https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.
0 comments:
Post a Comment