UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో ఈ 123 యూజీ, పీజీ ఆన్‌లైన్ కోర్సులు ఉచితం


✳️స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టీవ్ లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పైరింగ్ మైండ్స్-SWAYAM అని అర్థం. ఈ ప్లాట్‌ఫామ్‌లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC మ్యాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్-MOOCs ప్రకటించింది. ఈ ఏడాది జూలై సెషన్ కోసం 83 అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కోర్సుల్ని, 40 పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీ కోర్సుల్ని ప్రకటించింది.


✳️అయితే ఇవన్నీ నాన్ ఇంజనీరింగ్ కోర్సులే. ఈ కోర్సులు ఉచితంగా పూర్తి చేయొచ్చు. వీడియో లెక్చర్స్, పీడీఎఫ్‌లో స్టడీ మెటీరియల్, సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్స్ అండ్ క్విజెస్, ఆన్‌లైన్ డిస్కషన్ ఫోరమ్ లాంటివి ఉంటాయి. ఇంటర్నల్ అసెస్‌మెంట్, సెమిస్టర్ ఎగ్జామ్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ ఎవాల్యుయేషన్ చేస్తారు. మరిన్ని వివరాలకు https://swayam.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.

UGC Online Courses: స్వయం పోర్టల్‌లో యూజీసీ అందిస్తున్న యూజీ కోర్సులు ఇవే

👇👇👇👇

B.A Political Science

BA LLB

B.A. Hindustani Music (Tabla)

B.A History

BSc Biochemistry

BA English

B.Sc./B.B.A./B.A./B.Co m.

BSc Environmental Science

BA Geography

BBA/Bcom Management Studies

B.Sc. Chemistry

B.Sc. Home science

B.Sc./B.B.A./B.A./B.Com. Computer Science

BBA/B.Com CONSUMER BEHAVIOUR

B.Sc., B.E., Electronics

UG/PG Digital Forensics

BA Education

BSc Botany

B.Sc../B.A./ B.Com. Environmental Studies

B.B.A./B.Com.

BSc Food Technology

B.Com

B.A Performing Arts (Dance)

BSc Biotechnology

B.A Urdu

B.Sc. Biomedical Scinces

B.Sc. Home Science

BA Performing Arts

B.A Sociology

B.A English

B. Pharmacy

BA Tourism

B.A sociology

B.SC. Computer Science

B.com. Economics

BBA/B.Com Marketing Management

B.Sc.Multimedia Visual Communication, Mass Communication, Journalism,

B.A Honours (Education)

BSc Microbiology

B.Sc., Physics

BBA Management

B.Sc. Applied Geology


UGC Online Courses: స్వయం పోర్టల్‌లో యూజీసీ అందిస్తున్న పీజీ కోర్సులు ఇవే

👇👇👇👇

M.Sc Computer Science

M.Sc Biochemistry

M.Sc Statistics and Biological Sciences & Bioengineer ing, Life Science

M.Ed Education

M.Com/MBA Commerce

MCA/M.Sc Computer Science and Engineering

M.Lib Library and Information Science

MBA/Multi discipline

M.Com/MBA

M.Ed

M.A Sociology

M.A. English

M.A Hindi

M.A Sanskrit

M.Sc Computer Science

M.A Public Administration

M.Sc Statistics

M.A Law

M.Sc/M.Te ch Geology

M.Sc Mathematics

M.Sc Chemistry

M.Sc Mathematics

M.A Social Science

M.A Tourism


❇️స్వయంగా ప్లాట్‌ఫామ్‌లో విద్యార్థులు స్వయంగా కోర్సులు నేర్చుకోవచ్చు. విద్యార్థుల సందేహాలు తీర్చేందుకు ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటారు. 9వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఎవరైనా ఇందులో కోర్సులు చేయొచ్చు. ఈ కోర్సులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కోర్సు పూర్తైన తర్వాత సర్టిఫికెట్స్ లభిస్తాయి.

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top