Forwarding of proposals for Pension and other terminal benefts pertaining to the Teaching and non-teaching staf deceased due to Covid to the O/o Accountant General, O/o A.P.G.L.I and treasuries etc. within 15 days after death
కోవిడ్ తో మరణించిన ఉపాధ్యాయుల టెర్మినల్ బెనిఫిట్స్ అయిన పెన్షన్, గ్రాట్యుటీ, ఏపీ జి ఎల్ ఐ మరియు జి.ఐ.ఎస్ ప్రపోజల్స్ ను సంబంధిత శాఖలైన అకౌంటెంట్ జనరల్, ఏపీ జి ఎల్ ఐ కార్యాలయము, ఖజానా శాఖలకు 15 రోజుల్లోగా ప్రతిపాదనలు పంపి పరిష్కారాన్ని చేయించవలసినదిగా పాఠశాల విద్యశాఖ కమిషనర్ శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఆదేశాలు జారీ చేసియున్నారు
0 comments:
Post a Comment