Covid 19 Vaccination Plan (10th -31st May 2021)

 *ఏపీలో వాక్సినేషన్  కి సంబంధించిన తాజా ఉత్తర్వులు*


1) *MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్ మొత్తం *రెండవ డోసులు మాత్రమే వేస్తారు*.

*మొదటి డోసులు నిలిపివేయాలని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చాయి*..


2) హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు.

వారికి వాక్సిన్ వెయ్యాలి అంటే జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)


3)ప్రతి మండలం మొత్తానికి ఒకటే వాక్సినేషన్ కేంద్రము.. మునిసిపాలిటీల్లో జనాభా ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ వాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి ఇవ్వబడుతుంది.


4) 18- 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వాక్సిన్ వెయ్యబడదు (Online లో వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ cancel చేయబడతాయి) 

జూన్ 1 తర్వాతే వాక్సిన్ మొదటి  డోస్ వేయడం ప్రారంభిస్తారు



Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top