మధ్యాహ్నం ఒంటి గంట వరకే ఖాతాదారులకు బ్యాంకు సేవలు..

కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్రంలో గురువారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుతాయి. తర్వాత సాయంత్రం 4 గంటల వరకు బ్యాంకులు తెరిచి ఉంచినా అంతర్గత పనులు మాత్రమే నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బ్యాంకర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.*

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top